Mangala Harathi 5
- రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభిస్ట దాయ మహిత మంగళం - కోసలేసాయ మంద హాస దాస పోషనాయ
వాసవాది వినుత సాద్వరాయ మంగళం (రామచంద్రాయ .....)
- చారుమేఘ రూపాయ చందనాది చర్చితాయ
హారకటక శోబితాయ భూరి మంగళం (రామచంద్రాయ .....)
- లలితరత్న కుండలాయ తులసి వన మాలాయ
జలజ సదృశ దేహాయ చారు మంగళం (రామచంద్రాయ .....)
- దేవకీ సుపుత్రాయ దేవ దేవోత్తమాయ
భావజ గురువరాయ భవ్య మంగళం (రామచంద్రాయ .....)
- పున్దరీకాక్షయ పూర్ణచంద్ర వదనాయ
అందాజ వాహనాయ అతుల మంగళం (రామచంద్రాయ .....)
- విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ
భుతచిట్ట కామితాయ సుభద మంగళం (రామచంద్రాయ ....)
- రామదాసాయ మృదుల హ్రిదయ కమల వాసాయ
స్వామి భద్ర గిరి వరాయ సర్వ మంగళం (రామచంద్రాయ...)
ఏమైనా తప్పులు ఉంటే చెప్పగలరు..
Comments