Mangala Harathi 6

మంగళ హరాతిదే అంగుగానియ్య రారే అంగనా రుఖ్మినికి శృంగార కృష్ణులకు , మంగళ హరాతిదే

మానవతి సత్యకును మగువ జాంబవాతికి మనసులు ప్పొంగా మిరు మంగలంబని పాడరే , మంగళ హరాతిదే
బాల రుఖ్మినీ నివు చాల ధన్యత్మావమ్మ మా చిన్ని గోపాలుని మనసు కరగిన్చీతివి , మంగళ హరాతిదే
అంగుగానియ్య రారే అంగనా రుఖ్మినికి శృంగార కృష్ణులకు

Comments

Popular posts from this blog

Quilled Dove

Quilled Christmas tree

My son's Guest book