Mangalaharathi 4
అమ్బనీకిదిగో హారతి శ్రీశైల బ్రమరంబ నికిదిగో హారతి
వెండి కొండమీద నున్న యోగ సుందరామ్బవమ్మ దండిగాను పరమగురుని దరినిజేర్చి బ్రోవవమ్మ, అమ్బనీకిదిగో హారతి
పెద్దలనాటి పాదసేవ పెరుగు గట్టము నందునుంచి బుద్దిఅనే కవముతోను చిలికి వెన్న తీసినాను , అమ్బనీకిదిగో హారతి
కారన్నమున గురుని మహిమ కానకున్న యోగ ఫలమే సంసారమనే వత్తివేసి చాల చమురు పోసినాను
అమ్బనీకిదిగో హారతి శ్రీశైల బ్రమరంబనికిదిగో హారతి ,వెండి కొండమీద నున్న యోగ సుందరామ్బవమ్మ దండిగాను పరమగురుని దరినిజేర్చి బ్రోవవమ్మ అమ్మనీకిదిగో హారతి
Comments