Mangalaharathi 3

మనసెరిగిన తల్లికి మంగళమనిపాడరే మధురమంజుభాశిని మనోహరి మహేశ్వరికి
బాలగాలలితగా మహాత్రిపురసుందరిగా నవరత్రిశుభ దినాల నన్నలరించినదేవికి

అన్నార్తుల కన్నమిడే అన్నపూర్ణ దేవికి
కోరిన సంపదలి చ్చే శ్రీ మహాలక్ష్మికి
కాలిదాస మహాకవిని కరుణించిన కాలికి
పోతన భాగవత కవిత వాహిని శ్రివానికి

Comments

Popular posts from this blog

Quilled Dove

Desk Calender with Quilling

Happy Birthday AMMA