పల్లవిసీతమ్మ మాయమ్మ! శ్రీ రాముడు మా తండ్రి!అనుపల్లవివాతాత్మజ, సౌమిత్రి, వైనతేయ, రిపు మర్దన, ధాత, భరతాదులు సోదరులు మాకు! ఓ మనసా! (సీతమ్మ)చరణంపరమేశ, వసిష్ఠ, పరాశర, నారద, శౌనక, శుక, సుర పతి, గౌతమ, లంబోదర, గుహ, సనకాదులు
ధర నిజ భాగవతాగ్రేసరులెవరో, వారెల్లను, వర త్యాగరాజునికి పరమ బాంధవులు. మనసా!! (సీతమ్మ)

Comments

Popular posts from this blog

Quilled Dove

Quilled Christmas tree

My son's Guest book